Can't see Telugu? Learn here. More Questions? Ask here.

చెలికాడు నిన్నే

ఘంటసాల, సుశీల హాసిని
చెలికాడు నిన్నే రమ్మని పిలువా చేరరావేలా ఇంకా సిగ్గు నీకేలా ప్రియురాలి మదిలో ఏముందో తెలుసుకోలేవా నన్నే తెలుపమంటావా చెలికాడు నిన్నే రమ్మని పిలువా చేరరావేలా ఇంకా సిగ్గు నీకేలా నీ నవ్వులో ఏపువ్వులో పన్నీరు చిలికాయీ నీ నవ్వులో ఏపువ్వులో పన్నీరు చిలికాయీ కిరణాలలోనేగా సరోజం కిలకిల నవ్వేదీ కిరణాలలోనేగా సరోజం కిలకిల నవ్వేదీ అహహా ...అహా ఒహోహో .... అహహా ఒహో ......అ ఆ చెలికాడు నిన్నే రమ్మని పిలువా చేరరావేలా
పూర్తిగా చదవండి

కుషీ కుషీగా నవ్వుతు

ఘంటసాల, సుశీల హాసిని
కుషీ కుషీగా నవ్వుతు చెలాకి మాటలు రువ్వుతు హుషారుగొలిపేవెందుకే నిషా కనుల దాన కుషీ కుషీగా నవ్వుతు చెలాకి మాటలు రువ్వుతు హుషారుగొలిపేవెందుకే నిషా కనుల దాన మేనాలోన ప్రియునిజేర వెళ్ళింది నా చెలి మీనా మేనాలోన ప్రియునిజేర వెళ్ళింది నా చెలి మీనా నింగిదాటి ఆనంద సాగరం పొంగిపొరలె నాలోన కుషీ కుషీగా నవ్వుతు చెలాకి మాటలు రువ్వుతు హుషారుగొలిపేదిందుకే నిషా కనుల వాడ ఒహో చెలియా నీవుకుడా ఓ పెళ్ళి పల్లకీ చూసుకో
పూర్తిగా చదవండి

బృందావనమది అందరిది

ఘంటసాల, సుశీల హాసిని
బృందావనమది అందరిది గోవిందుడి అందరివాడేలే బృందావనమది అందరిది గోవిందుడి అందరివాడేలే ఎందుకె రాధ ఈ సునసూయలు అందములందరి ఆనందములే ఎందుకె రాధ ఈ సునసూయలు అందములందరి ఆనందములే బృందావనమది అందరిది గోవిందుడి అందరివాడేలే పిల్లనగ్రోవిని పిలుపును వింటే ఉల్లము జల్లున పొంగదటే పిల్లనగ్రోవిని పిలుపును వింటే ఉల్లము జల్లున పొంగదటే రాగములో అనురాగముచిందిన జగమే ఊయల ఊగదటే రాగములో అనురాగముచిందిన జగమే ఊయల ఊగదటే
పూర్తిగా చదవండి

మనసు పలికే ..

ఇళయరాజా, బాలు, సుశీల హాసిని
09 - Manasu Palike... చిత్రం : స్వాతిముత్యం గానం : సుశీల, బాలసుబ్రమణ్యం
పూర్తిగా చదవండి

వటపత్ర శాయికి..

ఇళయరాజా, సుశీల హాసిని
08 - Vatapatri Sai... చిత్రం : స్వాతిముత్యం గానం :పి.సుశీల సంగీతం:ఇళయరాజా
పూర్తిగా చదవండి

జయమ్ము నిశ్చయమ్మురా

ఘంటసాల, సుశీల హాసిని
జయమ్ము నిశ్చయమ్మురా భయమ్ము లేదురా జంకుగొంకు లేక ముందు సాగిపొమ్మురా .. సాగిపొమ్మురా ఏనాటికైన స్వార్ధము నశించి తీరును ఏనాటికైన స్వార్ధము నశించి తీరును ఏరోజుకైన సత్యమే జయించి తీరును.. జయించి తీరును కష్టాలకోర్చుకున్ననే సుఖాలు దక్కును సుఖాలు దక్కును //జయమ్ము నిశ్చయమ్మురా// విద్యార్ధులంత విజ్ఞానం సాధించాలి . విద్యార్ధులంత విజ్ఞానం సాధించాలి విశాల దృష్టి తప్పకుండ బోధించాలి .. బోధించాల పెద్దలను
పూర్తిగా చదవండి

ఎవరికోసం

ఘంటసాల, సుశీల హాసిని
ఎవరికోసం ఈ మందహాసం .. ఒక పరి వివరించవే సొగసరీ … ఒక పరి వివరించవే చెలిమికోసం చెలి మందహాసం .. ఏమని వివరింతును గడుసరీ … ఏమని వివరింతును ఆ..ఆ… ఆ, వలపులు చినికే వగలాడి చూపు పిలువక పిలిచి విరహాలు రేపు ఆ..ఆ…ఆ.. ఎదలో మెదలే చెలికాని రూపు ఏవో తెలియని భావాల రేపు ఈ నయగారం ప్రేమసరాగం … ఈ నయగారం ప్రేమసరాగం అందించు అందరాని సంబరాలే … ఏ…ఏ…. ఎవరికోసం ఈ మందహాసం .. ఒక పరి వివరించవే సొగసరీ … ఒక పరి వివరించవే
పూర్తిగా చదవండి

అందాలరాజు వస్తాడు

సుశీల హాసిని
అందాలరాజు వస్తాడు మందారమాల వేస్తాను జగమే తధాస్తు అంటుంది నేడే వివాహమౌతుంది నేడే వివాహమౌతుంది నేడే వివాహమౌతుంది //అందాలరాజు // నుదుట బాసికము నూతల కాంతుల మెరిసే మదిలో కోరిక మంగళగీతం పాడే వేచిన కనులే వేయి వలపులై పూచే పూచిన వలపుల పులకరించెనే మేను ఓయమ్మో .. ఓయమ్మా… హోయ్.. ఏమంటావ్ //అందాలరాజు // బుగ్గను పెట్టిన నల్లచుక్క తానవ్వే … సిగ్గుబరువుతో కన్నెవలపు తలవంచే … జడలో కుట్టిన మొగలిపువ్వు దీవించే
పూర్తిగా చదవండి

అందాలరాజు వస్తాడు

సుశీల హాసిని
అందాలరాజు వస్తాడు మందారమాల వేస్తాను జగమే తధాస్తు అంటుంది నేడే వివాహమౌతుంది నేడే వివాహమౌతుంది నేడే వివాహమౌతుంది //అందాలరాజు // నుదుట బాసికము నూతల కాంతుల మెరిసే మదిలో కోరిక మంగళగీతం పాడే వేచిన కనులే వేయి వలపులై పూచే పూచిన వలపుల పులకరించెనే మేను ఓయమ్మో .. ఓయమ్మా… హోయ్.. ఏమంటావ్ //అందాలరాజు // బుగ్గను పెట్టిన నల్లచుక్క తానవ్వే … సిగ్గుబరువుతో కన్నెవలపు తలవంచే … జడలో కుట్టిన మొగలిపువ్వు దీవించే
పూర్తిగా చదవండి

పగలె వెన్నెల

సుశీల హాసిని
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ....... పగలే వెన్నెలా జగమే ఊయల కదలె వూహలకే కన్నులుంటే...... పగలె వెన్నెల నింగిలోన చందమామ తోంగి చూచే నీటిలోన కలువభామ పోంగి పూచే..... యీ అనురాగమే జీవనరాగమై యీ అనురాగమే జీవనరాగమై యెదలొ తేనేజల్లు కురిసిపోగా పగలె వెన్నెల కడలి పిలువ కన్నేవాగు పరుగుతీసే మురళిపాట విన్ననాగు సిరసునూపే..... యీ అనుబంధమే మధురానందమై యీ అనుబంధమే మధురానందమై ఇలపై నందనాలు నిలిచిపోగా పగలె వెన్నెల నీలి మబ్బు
పూర్తిగా చదవండి

సుందరాంగ అందుకోరా

సుశీల హాసిని
సుందరాంగ అందుకోరా సౌందర్య మాధుర్య మందారము అందలేని పొందలేని ఆనంద లోకాలు చూపింతురా అందలేని పొందలేని ఆనంద లోకాలు చూపింతురా కేలు కేలగొని మేనులేకముగ ఎకాంత సీమలలో మది సంతాపమాడగ సంతోషమురెగ చెంత చేర రాద కేలు కేలగొని మేనులేకముగ ఎకాంత సీమలలో మది సంతాపమాడగ సంతోషమురెగ చెంత చేర రాద లోకము చేదు విరాహము చేదు అనురాగమే మధురం చాలు తాపన విడవోయి వేదన సంతోషాబ్దికి పోదము లోకము చేదు విరాహము చేదు అనురాగమే మధురం చాలు
పూర్తిగా చదవండి

తెలిసింది లే

ఘంటసాల, సినారె, సుశీల హాసిని
తెలిసింది లే తెలిసిందిలే నెలరాజ నీ రూపు తెలిసిందిలే తెలిసింది లే తెలిసిందిలే నెలరాజ నీ రూపు తెలిసిందిలే|| చలిగాలి రమ్మంటు పిలిచింది లే చెలి చూపు నీ పైన నిలిచింది లే చలిగాలి రమ్మంటు పిలిచింది లే చెలి చూపు నీ పైన నిలిచింది లే ఏముంది లే ఇపుడేముంది లే ఏముంది లే ఇపుడేముంది లే మురిపించు కాలమ్ము ముందుంది లే నీ ముందుంది లే || వరహాల చిరునవ్వు కురిపించవా పరువాల రాగాలు పలికించవా అవునందునా
పూర్తిగా చదవండి

విధాత తలపున

బాలు, మహదేవన్, సుశీల హాసిని
విధాత తలపున ప్రభవించినది అనాది జీవన వేదం ఓం! ప్రాణ నాడులకు స్పందన నొసగిన ఆది ప్రణవ నాదం ఓం! కనుల కొలనులో ప్రతిబిం బించిన విశ్వరూప విన్యాసం ఎద కనుమలలో ప్రతిధ్వనించిన విరించి విపంచి గానం సరస స్వర సుర ఝరి గమనమౌ సామవేద సారమిది నే పాడిన జీవన గీతం ఈ గీతం విరించినై విరచించితిని ఈ కవనం విపంచినై వినిపించితిని ఈ గీతం ప్రాగ్దిశ వీణియపైన దినకర మయూఖ తంత్రులపైన ప్రాగ్దిశ వీణియపైన దినకర మయూఖ తంత్రులపైన జాగృత
పూర్తిగా చదవండి

నిన్నటిదాకా శిలనైనా

కృష్ణశాస్త్రి, సుశీల హాసిని
నిన్నటిదాకా శిలనైనా నీ పదము సోకినే గౌతమినైనా నిన్నటిదాకా శిలనైనా నీ మమతావేశపు వెల్లువలో గోదారి గంగనై పొంగుతువున్నా సరస సరాగాల సుమ రాణిని స్వరస సంగీతాల సారంగిని సరస సరాగాల సుమ రాణిని స్వరస సంగీతాల సారంగిని మువ్వ మువ్వకు ముద్దు మురిపాలు పలుక మువ్వ మువ్వకు ముద్దు మురిపాలు పలుక మవ్వంపు నటనాల మాటంగిని కైలాశ శిఖరాల శైలూశిఖా నాట్య ఢోలలూగేవేళ రావేల నన్నేల నిన్నే ఆరాధించు నీ దాసిని ప్రేమ ప్రాణాలైన
పూర్తిగా చదవండి

ఝుమ్మంది నాదం

బాలు, మహదేవన్, సుశీల హాసిని
ఝుమ్మంది నాదం సైయ్యంది పాదం తనువూగింది ఈ వేళ చెలరేగింది ఒక రాసలీలా ఝుమ్మంది నాదం సైయ్యంది పాదం తనువూగింది ఈ వేళా చెలరేగింది ఒక రాసలీల యెదలోని సొదలా ఎల యేటి రొదలా కదిలేటి నదిలా కలల వరదలా యెదలోని సొదలా ఎల యేటి రొదలా కదిలేటి నదిలా కలల వరదలా చలిత లలిత పద కలిత కవిత లుగ సరిగమ పలికించగా స్వర మధురిమ లొలికించగా సిరిసిరి మువ్వలు పులకించగా ఝుమ్మంది || నటరాజ ప్రేయసి నటనాల ఊర్వశి నటియించు నీవని తెలిసీ
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS