Can't see Telugu? Learn here. More Questions? Ask here.

ఆకులో ఆకునై

కృష్ణశాస్త్రి, సుశీల హాసిని
ఆ ఆ ఆ ఆకులో ఆకునై పూవులో పూవునై కొమ్మలో కొమ్మనై నును లేతరెమ్మనై ఈ అడవి దాగిపోనా ఎటులైనా ఇచటనే ఆగిపోనా ఆకులో|| గలగల నీ వీచు చిరుగాలిలో కెరటమై గలగల నీ వీచు చిరుగాలిలో కెరటమై జలజల నీ పారు సెల పాటలో తేటనై పగడాల చిగురాకు తెరచాటు చేటినై పరువంపు విడిచేడే చిన్నారి సిగ్గునై ఈ అడవి దాగిపోనా ఎటులైనా ఎచటనే ఆగిపోనా ఆకులో|| తరులెక్కి ఎలనీలి గిరినెక్కి మెలమెల్ల చగలెక్కి జలదంపు నీలంపు నిగ్గునై ఆకలా దాహమా
పూర్తిగా చదవండి

తొలిసంధ్య వేళలో

సినారె, సుశీల హాసిని
తొలిసంధ్య వేళలో తొలిపొద్దు పొడుపులో తెలవారే తూరుపులో వినిపించే రాగం భూపాలం యెగిరొచ్చే కెరటం సింధూరం తొలిసంధ్య వేళలో తొలిపొద్దు పొడుపులో తెలవారే తూరుపులో వినిపించే రాగం భూపాలం యెగిరొచ్చే కెరటం సింధూరం జీవితమే రంగుల వలయం దానికి ఆరంభం సూర్యుని ఉదయం గడిచే ప్రతి నిమిషం ఎదిగే ప్రతిబింబం వెదికే ప్రతి ఉదయం దొరికే ఒక హృదయం ఆ హృదయం సంధ్యా రాగం మేలుకొలిపే అనురాగం తొలిసంధ్య వేళలో........ సాగరమే పొంగుల
పూర్తిగా చదవండి

తొలిసంధ్య వేళలో

సినారె, సుశీల హాసిని
తొలిసంధ్య వేళలో తొలిపొద్దు పొడుపులో తెలవారే తూరుపులో వినిపించే రాగం భూపాలం యెగిరొచ్చే కెరటం సింధూరం తొలిసంధ్య వేళలో తొలిపొద్దు పొడుపులో తెలవారే తూరుపులో వినిపించే రాగం భూపాలం యెగిరొచ్చే కెరటం సింధూరం జీవితమే రంగుల వలయం దానికి ఆరంభం సూర్యుని ఉదయం గడిచే ప్రతి నిమిషం ఎదిగే ప్రతిబింబం వెదికే ప్రతి ఉదయం దొరికే ఒక హృదయం ఆ హృదయం సంధ్యా రాగం మేలుకొలిపే అనురాగం తొలిసంధ్య వేళలో........ సాగరమే పొంగుల
పూర్తిగా చదవండి

మనసే అందాల బృందావనం

సుశీల హాసిని
మనసే అందాల బృందావనం వేణు మాధవుని పేరే మధురామృతం మనసే అందాల బృందావనం వేణు మాధవుని పేరే మధురామృతం కమ్మని నగుమోము కాంచుటె తొలినోము కడగంటి చూపైన కడుపావనం మనసే అందాల బృందావనం వేణు మాధవుని పేరే మధురామృతం రాధను ఒకవంక లాలించునే సత్య భామను మురిపాల తేలింతునే రాధను ఒకవంక లాలించునే సత్య భామను మురిపాల తేలింతునే మనసార నెరనమ్ము తనవారిని ఆ.. మనసార నెరనమ్ము తనవారిని కోటి మరులందు సుధలందు తనియింతునే మనసే
పూర్తిగా చదవండి

యమునా తీరమున

ఘంటసాల, సుశీల హాసిని
ఆ.............. యమునా తీరమున సంధ్యా సమయమున యమునా తీరమున సంధ్యా సమయమున వేయి కనులతో రాధ వేచి యున్నది కాదా! "మంజు ఏ ఆపేసావ్...ఏమి లేదు ఆపకు మంజు నీ కాలి మువ్వల సవ్వడి నా పాటకు నడక నేర్పాలి నా గానానికి జీవం పొయ్యాలి" రావోయి రాసవిహారి యమునా తీరమున సంధ్యా సమయమున యమునా తీరమున సంధ్యా సమయమున వేయి కనులతో రాధ ఆ....... వేయి కనులతో రాధ వేచి యున్నది కాదా! యమునా తీరమునా..... బాస చేసి రావేల మదన గోపాలా
పూర్తిగా చదవండి

రాధను నేనైతే

మహదేవన్, సుశీల హాసిని
రాధను నేనయితే...నీ రాధను నేనయితే.. రాధను నేనయితే..నీ రాధను నేనయితే నిన్ను మలచుకుంటాను నా మురళిగా నిన్ను చేసుకుంటాను నా తరుణిగా నిన్ను మలచుకుంటాను నా మురళిగా నిన్ను చేసుకుంటాను నా తరుణిగా తోటనిండా మల్లియలు తుంటరి పాటల తుమ్మెదలు తోటనిండా మల్లియలు తుంటరి పాటల తుమ్మెదలు అల్లరి తుమ్మెదల అలికిడి వినగానె అల్లరి తుమ్మెదల అలికిడి వినగానె మల్లెలు సవరించు పై ఎదలు గడసరి చినవాడు తోడుగ వుంటే కరగును
పూర్తిగా చదవండి

కలలు కన్న రాధ

సుశీల హాసిని
కలలు కన్న రాధా! కనులలో మనసులో గోపాలుడే! కలలు కన్న రాధ! కనులలో మనసులో గోపాలుడే! నీ జతలో శృతి చేసుకుంది హృదయం నీ జతలో శృతి చేసుకుంది హృదయం నీవు తాకగానే నిలువెల్ల వేణు గానం ఔనా...ఔనా...ఔనా..... కలలు కన్న రాధా! కనులలో మనసులో గోపాలుడే! కలలు కన్న రాధ! నీ ఒడిలో జగమెల్ల మరచిపోనా.. నీ ఒడిలో జగమెల్ల మరచిపోనా నీడలాగ నీతో బ్రతుకెల్ల సాగిపోనా ఔనా...ఔనా...ఔనా..... కలలు కన్న రాధా! కనులలో మనసులో గోపాలుడే!
పూర్తిగా చదవండి

అంతగా నను చూడకు

ఘంటసాల, సినారె, సుశీల హాసిని
అంతగా నను చూడకు … ష్… మాటాడకు అంతగా నను చూడకు .. వింతగా గురి చూడకు వేటాడకు హోయ్ అంతగా నను చూడకు చలిచలి గాలులు వీచెను సన్నని మంటలు లేచెను.. చలిచలి గాలులు వీచెను సన్నని మంటలు లేచెను తలుపులే కవ్వించెను ..వలవుల వీణలు తేలించెనుఅంతగా నను చూడకు … ష్… మాటాడకు అంతగా నను చూడకు .. వింతగా గురి చూడకు వేటాడకు హోయ్ అంతగా నను చూడకు జిలిబిలి ఊహలు రేగెను .. నా చేతులు నీకై సాగెను జిలిబిలి ఊహలు రేగెను .. నా
పూర్తిగా చదవండి

అడిగానని అనుకోవద్దు

ఘంటసాల, మహదేవన్, సుశీల హాసిని
అడిగానని అనుకోవద్దు చెప్పకుండ దాటెయొద్దు ఏమిటీ రహస్యం స్వామీ .. ఏమిటీ విచిత్రం అడిగానని అనుకోవద్దు చెప్పకుండ దాటెయొద్దు ఏమిటీ రహస్యం స్వామీ .. ఏమిటీ విచిత్రం ఒక్క రాయిని కాలికిందేసి తొక్కుతుఉంటారెందుకు ఇంకొక్క రాతికి చేతులెత్తుకుని మొక్కుతుఉంటారెందుకు అది వీధిలోన పడి ఉన్నందుకు .. అది వీధిలోన పడి ఉన్నందుకు ఇది గుడిలో బొమ్మై కూర్చున్నందుకూ … అడిగానని అనుకోవద్దు చెప్పకుండ దాటెయొద్దు ఏమిటీ రహస్యం
పూర్తిగా చదవండి

నగుమోము చూపించవా

సినారె, సుశీల హాసిని
నగుమోము చూపించవా గోపాలా నగుమోము చూపించవా గోపాలా మగువల మనసుల నుడికింతువేలా నగుమోము చూపించవా గోపాలా ….. ఎదుట … ఎదుట వెన్నెల పంట ఎదలో తీయని మంట ఎదుట వెన్నెల పంట ఎదలో తీయని మంట …. ఎదుట వెన్నెల పంట ఎదలో తీయని మంట ఇక సైపలేను నీవే నా ముద్దుల జంట నగుమోము చూపించవా గోపాలా….. వగకాడవని నిన్నే వలచీ వచ్చెను రాధ వగకాడవని నిన్నే వలచీ వచ్చెను రాధ మగనాలిపై ఇంత బిగువు చూపెదవేల నగుమోము చూపించవా గోపాలా ….
పూర్తిగా చదవండి

నన్ను ఎవరో తాకిరి

ఘంటసాల, సుశీల హాసిని
నన్ను ఎవరో తాకిరి .. కన్ను ఎవరో కలిపిరి చూపులోనే ఆపలేని మత్తుమందు చల్లిరి నన్ను ఎవరో తాకిరి .. కన్ను ఎవరో కలిపిరి చూపులోనే ఆపలేని మత్తుమందు చల్లిరి నన్ను ఎవరో చూసిరి .. కన్నె మనసే దోచిరి చూపులోనే ఆపలేని మత్తుమందు చల్లిరి నన్ను ఎవరో చూసిరి .. కన్నె మనసే దోచిరి చూపులోనే ఆపలేని మత్తుమందు చల్లిరి ఆ బుగ్గల లేత సిగ్గు నా కోసం పూచినదేమో ఆ బుగ్గల లేత సిగ్గు నా కోసం పూచినదేమో సిగ్గులన్ని దోచుకుంటే
పూర్తిగా చదవండి

ఏమివ్వను నీకేమివ్వను

ఘంటసాల, సుశీల హాసిని
ఏమివ్వను నీకేమివ్వను నా మనసే నీదైతే ఏమివ్వను ఏమివ్వను నీకేమివ్వను నా మనసే నీదైతే ఏమివ్వను నన్నే వలచి నా మేలు తలచి నన్నే వలచి నా మేలు తలచి లేని కళంకం మోసిన ఓ చెలీ… మచ్చలేని జాబిలి ఏమివ్వను నీకేమివ్వను నా మనసే నీదైతే ఏమివ్వను తారకలే కోరికలై మెరియగా కనులు విరియగా వెన్నెలలే వేణువులై పలుకగా మధువు లొలుకగా యుగయుగాలు నిన్నే వరియించనా నా సగము మేన నిన్నే ధరియించనా ఏమివ్వను నీకేమివ్వను నా మనసే నీదైతే
పూర్తిగా చదవండి

ఈ మౌనం ఈ బిడియం

ఘంటసాల, సుశీల జ్యోతి
ఈ మౌనం ఈ బిడియం ఇదేనా ఇదేనా చెలియ కానుక ఈ మౌనం ఈ బిడియం ఇదేలే ఇదేలే మగువ కానుక ఈ మౌనం ఇన్ని నాళ్ళ మన వలపులు వికసించుట ఇందుకా ఇన్ని నాళ్ళ మన వలపులు వికసించుట ఇందుకా మమతలన్ని తమకు తామె మమతలన్ని తమకు తామె అల్లుకొనెడి మాలిక ఈ మౌనం|| మాటలలో తెలుపలేదు మనసు మూగ కోరిక అహ ఒహొ అ... మాటలలో తెలుపలేదు మనసు మూగ కోరిక కనులు కలిసి అనువరించు ప్రణవ భావ గీతిక ఈ మౌనం|| ఏకాంతము దొరికినంత ఎడమోమా నీ వేడుక ఏకాంతము
పూర్తిగా చదవండి

నీ మది చల్లగా

సినారె, సుశీల జ్యోతి
నీ మది చల్లగా స్వామి నిదురపో దేవుని నీడలొ వేదన మరచిపో యే సిరులెందుకు యే నిధులెందుకు యే సౌఖ్యములెందుకు ఆత్మ శాంతి లేనిదే మనిషి బ్రతుకు నరకమవును మనసు తనది కానిదే నీ మది చీకటి ముసిరినా వేకువ ఆగునా యే విధి మారినా దైవం మారునా కలిమిలోన లేమిలోన పరమాత్ముని తలుచుకో నీ మది జానకి సహనము రాముని సుగుణము యే యుగమైనను ఇలకే ఆదర్శము వారి దారి లోన నడచు వారి జన్మ ధన్యము నీ మది చిత్రం : ధనమా ధైవమా
పూర్తిగా చదవండి

అందాల పసిపాప

దాశరథి, సుశీల జ్యోతి
అందాల పసిపాప అందరికి కనుపాప బజ్జోరా బుజ్జాయి కధలెన్నో చెపుతాలే కలలన్ని నీవేలే... మీ నాన్న వస్తున్నారు యేమేమో తెస్తున్నారు వంశం నిలిపే తొలి కాంపువని -2 గారాబాలే కురిపించేరు మా ఇద్దరి ముద్దుల రాజా నా మదిలొ పూసిన రోజా ఇంతై అంతై ఎంతో చదివి -2 నీ వన్నిట నాన్నను మించాలి అల్లుడవని మీ మామయ్య పిల్లను కని నీకిస్తాడు రవ్వలవంటి నీ పిల్లలను -2 అమ్మను నేనై ఆడిస్తాను లల లలె లలలి లల లలె లలలి
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS