Aug 22
ఒక డాక్టర్‌గారి కథ-4 డాక్టర్‌గారి చిన్నన్నయ్య, శాస…
మా నాన్నగారి స్మృతు తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం
ఒక డాక్టర్‌గారి కథ-4డాక్టర్‌గారి చిన్నన్నయ్య, శాస్త్రి L.C.E. చదవడం పూర్తయ్యాక రాష్ట్రప్రభుత్వంలో సివిల్ ఇంజినీరుగా చేరి కొన్ని చారిత్రాత్మక కట్టడాల నిర్మాణంలో ప్రముఖపాత్ర పోషించాడు.ఉదాహరణకి నాగార్జునసాగర్ మీద రోడ్డువేత పనులు ఆయనే పర్యవేక్షించాడు.ఈ క్రమంలో ఆయన టి.సుబ్బరామిరెడ్డికి బాగా దగ్గరయ్యాడు.అందుకని హైదరాబాదులో మహేశ్వరి-పరమేశ్వరి థియేటర్ల నిర్మాణం పనుల్ని శాస్త్రికే అప్పగించాడట సుబ్బరామిరెడ్డి.ప్రస్తుతం ఆ థియేటర్లు మూతపడ్డాయనుకోండి.ఇవి కాక శాస్త్రి ప్రైవేటు కాంట్రాక్టుల్లోను రియల్ ఎస్టేట్ వ్యాపారంలోను ప్రవేశించి కోట్లు సంపాదించాడు.సికింద్రాబాదు సిఖ్ విలేజ్ దగ్గర తన పేరుమీద ఒక కాలనీ కూడా కట్టించాడు.అదో పెద్ద విశేషమేమీ కాదు.అసలు విషయం-ఆయన ఎంతమంది స్త్రీలని ఉద్ధరించాడన్నదే.ఆయన ఒంటిమీద ఎన్నో పులిపిరికాయలు పెరిగి వేళ్ళాడుతూండేవట."వాడికి ఒంటినిండా లింగాలే"అని వ్యాఖ్యానించారు వెంకటేశ్వర్లుగారు.శాస్త్రికి దశాబ్దాలు గడిచినా సంతానం కలగలేదు.సాంప్రదాయిక పద్ధతులకు స్వస్తి చెప్పి ఆయన విశాల హృదయంతో సృజనాత్మకంగా బయట ఎన్నో ప్రయోగాలు చెయ్యగా చెయ్యగా ఒక మాల ...
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి