Can't see Telugu? Learn here. More Questions? Ask here.

ఎడారిలో ఒయాసిస్.

Music, general venkat.siddareddy
నిన్న రాత్రి Wembley (London) లో సౌమ్య కచేరి ఉందని తెలిసింది. గంటన్నర పాట మూడు trains లో ప్రయాణం చేసి సాయంత్రం ఆరింటి కల్లా Wembley చేరుకున్నాము.7 పౌండ్లు టికెట్, అంటే షుమారు 600 రూపాయలు మన డబ్బుల్లో. కచేరి తర్వాత భోజనాలు కూడా ఉండడంతోకచేరి తర్వాత భోజనాలు కూడా ఉండడంతో మరియు ఇక్కడి standards తో పోలిస్తే టికెట్ వెల, అంత ఏక్కువకాదనిపించింది. కచేరి కి R కూడా నాతో పాటు వచ్చింది. నిజానికి [...]
పూర్తిగా చదవండి

మల్లి మస్తాన్ బాబు

general venkat.siddareddy
నేను చిన్నప్పుడు స్కూల్లో (సైనిక్ స్కూల్ కోరుకొండ) చదువుకొనే రోజుల్లో మల్లి మస్తాన్ బాబు అని ఒక సీనియర్ ఉండేవాడు. నేను తొమ్మిదో క్లాసులో ఉండగా అతను +2 ముగించి వెల్లిపోయాడు. మా ఇద్దరిది నెల్లూరు జిల్లానే కావడంతో కాస్త ప్రాంతీయ అభిమానం ఉండేది. నాకాయన త్రికోణమతి(trignometry) సరిగా అర్థం చేపించడానికి చాల కృషిచేశారు. అదెప్పుడో పదేల్ల నాటి మాట. నిన్న google దేని కోసమో శోధన చేస్తుంటే అనుకోకుండా మస్తాన్ బాబు గురించి తెలిసింది. ప్రపంచం లోని అతి [...]
పూర్తిగా చదవండి

ఆడవారి మాటలకు అర్థాలే వేరులే!

Short Stories, Teluguwriters, general venkat.siddareddy
ఆదివారం, సమయం మధ్యాహ్నం రెండు గంటలు దాటి పది నిమిషాలయింది. జూన్ నెల కావడంతో సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. షాపింగ్ చేసేవాళ్ళు, సరదాగా సినిమాకని బయల్దేరిన వాళ్ళు, ఏమీ తోయక బైకు లెక్కి ఊరున పడ్డవాళ్ళతో రోడ్లన్నీ నిండిపోయి ట్రాఫిక్ ఎప్పటిలానే గందరగోళంగా ఉంది. ఆభిమన్యుడు పద్మవ్యూహాన్ని చేధించినట్లు, మూసాపేట ఫ్లైఓవర్ దగ్గర ట్రాఫిక్ జామ్ ను చేధించడానికి సతమతమవుతూ తన పరిస్థితికి కారణమయిన తన భార్యను గట్టిగానే నిందించసాగాడు సుకుమార్.స్కూటరు వెనుక సీట్లో కూర్చున్న అతని భార్య పద్మావతికి [...]
పూర్తిగా చదవండి

ఆడవారి మాటలకు అర్థాలే వేరులే!

Interviews, Short Stories, Teluguwriters, general venkat.siddareddy
ఆదివారం, సమయం మధ్యాహ్నం రెండు గంటలు దాటి పది నిమిషాలయింది. జూన్ నెల కావడంతో సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. షాపింగ్ చేసేవాళ్ళు, సరదాగా సినిమాకని బయల్దేరిన వాళ్ళు, ఏమీ తోయక బైకు లెక్కి ఊరున పడ్డవాళ్ళతో రోడ్లన్నీ నిండిపోయి ట్రాఫిక్ ఎప్పటిలానే గందరగోళంగా ఉంది. ఆభిమన్యుడు పద్మవ్యూహాన్ని చేధించినట్లు, మూసాపేట ఫ్లైఓవర్ దగ్గర ట్రాఫిక్ జామ్ ను చేధించడానికి సతమతమవుతూ తన పరిస్థితికి కారణమయిన తన భార్యను గట్టిగానే నిందించసాగాడు సుకుమార్.స్కూటరు వెనుక సీట్లో కూర్చున్న అతని భార్య పద్మావతికి [...]
పూర్తిగా చదవండి

కలసి ఉంటే కలదు సుఖం

general జ్యోతి
                                         ముదిమిలో తమను చూసుకోవడానికి పనికొస్తారని పిల్లలను కనే తల్లిదండ్రులు వ్యాపారం చేస్తున్నట్టే. ఆ ఉద్దేశంతో కన్నవారు పిల్లల ఆలనా పాలనా చూడటం, పెంచి పెద్దచేయడం ఇవన్నీ పెట్టుబడి కిందికి వస్తాయి. పెట్టుబడి పెట్టినవారందరికీ లాభం రావాలనేం లేదుగా! “దంపతులు కలసి జీవించడం ఒక యాక్సిడెంటు, పిల్లలు కలగడం ఒక ఇన్సిడెంటు. నిన్ను నవమాసాలు మోసి, కని, పెంచీ, నీకు అదిజేసి ఇదిజేసి…. ఇలాంటి మాటలన్నీ ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్. కనమని వాడడగలేదు. కన్నాక వాడిని పెంచడం [...]
పూర్తిగా చదవండి

ప్రకృతి

general జ్యోతి
ప్రకృతిని అనుసరించి సోదరా జీవన విధానం నువ్ గడపరా…   మన పూర్వులు బ్రతికినారు - నిండుగ నూరేళ్ళవరకు ఆహారంలోనే మనకు - అన్ని మందులున్నవంటూ ఆ మందులు వదలిపెట్టి - ఆసుపత్రి దారిపట్టి ఇంగిలీషు మందులతో - ఎంగిలైపోతున్నాము.    ll  ప్రకృతి ll   బంతాకుల ముద్ద చేసి - మిరియాల చూర్ణమేసి రేగిగింజంత మాతరంట - పూటకొకటి వేసుకొంటే ఎన్నెన్నో మందులు నువ్ - వాడినా తగ్గలేని పైల్స్ రోగమంటు నీకు - లేకుండా తగ్గుతుంది   ll ప్రకృతి ll   కీళ్ళనొప్పులంటు నువ్ - నడవలేక బాధపడితే ఆవాలు గసగసాలు - [...]
పూర్తిగా చదవండి

పోకిరి - కథ కమామీసు

general venkat.siddareddy
హాలీవుడ్ లో జాన్ ఫోర్డ్ అనే దర్శకుడు రూపొందించిన వెస్టెర్న్(కౌబాయ్ సినిమాలు) సినిమాల స్పూర్తితో, జపాను కి చెందిన అకిర కురసావ అనే దర్శకుడు ‘యొజింబో’ అన్న చిత్రాన్ని రూపొందించాడు. అదే సినిమాను ఇటలీ లో సెర్జియో లియోనె అనే దర్శకుడు  ‘ఏ ఫిస్ట్ ఫుల్ ఆఫ్ డాలర్స్ అనే పేరుతో రీమేక్ చేసి కౌబాయ్ చిత్రాల్లో సంచలనం సృష్టంచాడు. ఆ తర్వాత హాలీవుడ్ లో కూడా  ఈ సినిమా ‘లాస్ట్ మాన్ స్టాండింగ్’ పేరు తో [...]
పూర్తిగా చదవండి

Sri Sri’s adwaitam-a translation

general, poetry venkat.siddareddy
If happiness was ocean deep If affection were skies steep Walk the boundaries of affection we will Swim the depths of happiness we will. In the twinkling sounds of your fallal In the absolute bliss of my life’s all Multicoloured palanquins were your thoughts Flaring fire pot was my heart of hearts If your wishes were flowers blossoming, If my desires were daggers on [...]
పూర్తిగా చదవండి

నా పరిచయం

general pmkrishna79
హాయ్, నమస్కారం, ఎలావున్నారు? నా పేరు మురళి కృష్ణ. అందరూ మురళి అంటారు. నేను ఏదో రాయాలని ఈ బ్లాగు మొదలు పెట్టాను. కానీ ఏం రాయాలో తెలీయట్లేదు. మొత్తానికి మొదలుపెట్టాను కదండి? నా బ్లాగు చాలావరకు తెలుగు లోనే వుంటుంది. నాకు రాయటం తెలీక పోతే ఇంగ్లీషులో రాస్తాను. నాకు చాలా ఆలోచనలు వస్తూవుంటాయి. వాటిని ఎప్పుడైన పపెర్ మీద పెట్టాలని అనుకుంటుండేవాడిని. కాని నేను వాటిని పపెర్ మీద ఎప్పుడూ పెట్టలేదు. కారణం.. ఆ అలోచనలకి అర్ధాలుండవు. అప్పుడప్పుడూ కొన్ని [...]
పూర్తిగా చదవండి

అందాల ముద్దుగుమ్మ

general జ్యోతి
కిన్నెరసాని వొచ్చిందమ్మ వెన్నెల పైటేసి కిన్నెరసాని వొచ్చిందమ్మ వెన్నెల పైటేసి విశ్వనాధ పలుకై అది విరుల తేన చినుకై కూనలమ్మ కులుకై అది కూచిపూడి నడకై పచ్చనిచేల పావడ కట్టి పచ్చనిచేల పావడ కట్టి కొండమల్లెలే కొప్పున పెట్టి వచ్చె దొరసాని మా వన్నెల కిన్నెరసాని
పూర్తిగా చదవండి

Mani Ratnam - A Profile (Part1)

Directors, general venkat.siddareddy
Introduction If there is any one in the history of Indian film industry who delivered crowd pleasing films with out going down on aesthetics and artistic values, only one name comes to mind – Mani Ratnam. The name, Mani Ratnam needs no introduction. He is the man behind the films like ‘Nayakan’ – one of the two [...]
పూర్తిగా చదవండి

వివాహ మహోత్సవ శుభాకాంక్షలు

general జ్యోతి
 మిత్రుడు రవి వైజాసత్య, అనితలకు వివాహ మహోత్సవ శుభాకాంక్షలు… 29.4.2007 …
పూర్తిగా చదవండి

సంధ్యా సమస్యలు-Twilight plights

general, poetry venkat.siddareddy
ఆ సాయంత్రం… రాక్సీలో నార్మా షేరర్, బ్రాడ్వేలో కాంచనమాల! ఎటకేగుటో సమస్యతగిలిం దొక విద్యార్ధికి!
పూర్తిగా చదవండి

Moon in The Afternoon

general, poetry venkat.siddareddy
Nobody looks at the moon in the afternoon, and this is the moment when it would most require our attention, since its existence is still in doubt. —Italo Calvino
పూర్తిగా చదవండి

ఆనాటి వాన చినుకులు

general, poetry venkat.siddareddy
…ఆ చీకటిలో ఓక్క క్షణం వారిద్దరి మధ్యా నిశ్శబ్దం. ఆ క్షణంలో చీకటి కోటి దీపాల కాంతులయింది. ఆ క్షణంలో నిశ్శబ్దం వేయి కీర్తనల సంగీతమయింది. ఇంతలో రెండు నీటి చుక్కలు నేలపై రాలి భూమి గుండెను చేరాయి. అవి కన్నీటి చుక్కలా? ఆనాటి వాన చినుకులా?
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS