Can't see Telugu? Learn here. More Questions? Ask here.

నిద్ర

Telugu CH Gowri Kumar

పూర్తిగా చదవండి

అచ్చు

Telugu CH Gowri Kumar

పూర్తిగా చదవండి

సిగ్గు

Telugu CH Gowri Kumar

పూర్తిగా చదవండి

కూర

Telugu CH Gowri Kumar

పూర్తిగా చదవండి

ఉండను

jandhyala_jokes CH Gowri Kumar
"అయ్యగారూ... మీ ఇంట్లో ఇక నేను పనిచెయ్యను. ప్రతిచిన్నదానికీ అమ్మగారు ఊరికే తిట్టిపోస్తున్నారు" చెప్పాడు నౌకర్. "అబ్బా.. ఆ మాత్రం మాటపడలేవురా?" సర్ది చెప్పబోయడు యజమాని. "నాకేం ఖర్మండీ... ఆమే తిట్లన్నీ పడడానికి నేనేమైనా ఆవిడ మొగుడినా?" వెళ్తూ అన్నాడు నౌకర్.
పూర్తిగా చదవండి

చిన్న-పెద్ద

jandhyala_jokes CH Gowri Kumar
"మీరు చూస్తే చాలా చిన్న లాయర్లా ఉన్నారు. నా కేస్ టేకప్ చెయ్యగలరా?" సందేహంగా అడిగాడు క్లయింటు. "ఫరవాలేదు. మీ కేసు పూర్తయ్యేనాటికి నేను పెద్ద లాయర్నవుతాను" అభయమిచ్చాడు లాయర్.
పూర్తిగా చదవండి

number please

jandhyala_jokes CH Gowri Kumar
భర్త కోసం ఆఫీసుకు ఫోన్ చేసింది ధనలక్ష్మి. "కొంచెం మా ఆయన్ను పిలుస్తారా?" అడిగింది ఆపరేటర్ని. "number please" అడిగింది ఆపరేటర్. "నెంబరేమిటి నీ బొంద. నాకేమైనా పదిమంది మొగుళ్ళనుకున్నావా?" కయ్‍మంది ధనలక్ష్మి.
పూర్తిగా చదవండి

దాచు

jandhyala_jokes CH Gowri Kumar
"రాధా....రాధా... వెంటనే మీ అమ్మగారిని గదిలోకి వెళ్ళి గంటదాకా బయటకు రావద్దని చెప్పు మా ఆఫీసరొస్తున్నారు" కంగారుగా అన్నాడు కృష్ణ. "మీ ఆఫీసరుగారొస్తే మా అమ్మకేం భయమండీ?" అయోమయంగా అన్నది రాధ. "అబ్బా... నీకు తెలియదు. మా అత్తగారు చనిపోయారని చెప్పి మొన్నటినుంచి సెలవులో ఉన్నాను" విషయం చెప్పాడు కృష్ణ.
పూర్తిగా చదవండి

Blood circulation

jandhyala_jokes CH Gowri Kumar
"చూడండి మిస్.. చాలా లేటెస్ట్ టైట్స్. జపాన్ నుంచి తెప్పించాం. ఇవి వేసుకున్నారంటే blood circulation దెబ్బకు పెరుగుతుంది" డ్రెస్సులు చూపిస్తూ షాపతను కవితతో చెప్పాడు. "వీటిని ధరిస్తే blood circulation ఎలా పెరుగుతుంది" ఆశ్చర్యంగా అన్నది కవిత. "మీది కాదు మిస్. మీరు చదివే కాలేజీలోని కుర్రాళ్ళది" చెప్పాడు షాపతను.
పూర్తిగా చదవండి

వాగ్దానం

jandhyala_jokes CH Gowri Kumar
"ఏమండీ... మొన్న ఎన్నికల్లో గెలిస్తే నాకు పదివేల రూపాయల పట్టుచీర కొనిపెడతామన్నారు. గెలిచి ఆర్నెల్లు అయినా మళ్లీ ఆ ఊసు ఎత్త లేదు" గోముగా అన్నది విశాలాక్షి. "ఓట్లకోసం ఎన్నో వాగ్దానాలు చేస్తాం. అవన్నీ తీరుస్తురా ఎవరైనా విశాలా?" అన్నాడా రాజకీయ నాయకుడు.
పూర్తిగా చదవండి

తొందర

jandhyala_jokes CH Gowri Kumar
"మనమ్మాయికి మంచి అందగాడిని, తెలివితేటలు గలవాడిని, ఆస్తిపరుడిని వరుడిగా తేవాలనుకుంటున్నాను" భార్యతో చెప్పాడు రామబ్రహ్మం. "నిజం చెప్పారండీ ఈ విషయంలో మాత్రం మా నాన్నలా మనం తొందరపడకూడదు" చెప్పింది భార్య.
పూర్తిగా చదవండి

అరుపు

jandhyala_jokes CH Gowri Kumar
"నాన్నా కాకి అరిస్తే చుట్టాలొస్తారా?" అడిగింది కూతురు "అవును బేబీ" సమాధానిమిచ్చాడు తండ్రి. "మరి వాళ్ళు పోవాలంటే?" అడిగింది కూతురు "మీ అమ్మ అరవాలి " అన్నాడు తండ్రి.
పూర్తిగా చదవండి

మగాడు

jandhyala_jokes CH Gowri Kumar
"నువ్వు మన పొరిగింటాయనతో అంత కేర్ ఫ్రీగా మాట్లాడటం నాకు నచ్చడం లేదు" కోపంగా అన్నడు సుధాకర్ భార్యతో. "ఏం? మీరు మాత్రం ఆయనతో ఆయన భార్యతో అంత ఫ్రీగా మాట్లాడటం లేదూ?" అన్నది భార్య. "నాకేం? నేను మగాణ్ణి" "మరి ఆయన మాత్రం మగాడు కాదూ?" అన్నది భార్య.
పూర్తిగా చదవండి

Disturbance

jandhyala_jokes CH Gowri Kumar
ఆసుపత్రిలో... "ఏదీ మీ నోరు తెరిచి నాలుక బాగా జాపండి" అన్నాడు Doctor. Patient అలానే చేశాడు. Doctor చక చక మందులు రాసిచ్చాడు. Patient వెళ్ళిపోగానే- "అదేంటి Doctor, Patientని నోరు తెరవమని, నాలుకజాపమని అసలు అటుకేసి చూడకుండానే prescription రాశారు?" అడిగాడు junior doctor. "అలా చెయ్యకపోతే patientలు ఆ మందు పేరేమిటి? ఈ టానిక్కు దేనికి? బాగా పని చేస్తుందా? లాంటి పిచ్చి ప్రశ్నలు వేస్తుంటారు. అది నాకు
పూర్తిగా చదవండి

నెక్లెస్

jandhyala_jokes CH Gowri Kumar
"మన పక్కింటాయనను చూడండి, పెళ్లానికి రవ్వల నెక్లెస్ కొనిపెట్టాడు" సాధింపుగా అన్నది రాణి. "అదేం పెద్ద గొప్ప? ఆవిడ ఒప్పుకుంటే నేనూ కొని పెడతా" పెదవులు చప్పరిస్తూ అన్నడు భర్త.
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS