Dec 23
Dec 23
ఎన్ కౌంటర్
Telugu, poetry, కవితలు, సాహిత్యం Nagaraju Pappu
వికసించటమే నేరమని చెట్లను గాలికొరడాలతో శిక్షిస్తే రాలిన ఆ పూలన్నీ ఏ కొమ్మల కన్నీళ్ళు?
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
Dec 22
చరిత్రలు
Telugu, poetry, కవితలు, సాహిత్యం Nagaraju Pappu
ఎండిపోయిన ఏటి గతం తవ్వుకొంటే దొరికేనా జలం? నిండుకొన్న మధుపాత్రకి అంటుకొన్నది నామమాత్రం
నీరిచ్చుకొని పేరు మిగుల్చుకొన్న నదిలో తీరేనా దాహం? గుండె బరువు దించిన కన్నీటికి దొరికేనా స్నేహం?
ఇంతేలే మానవ చరిత్రల విలువలు కృతఙ్నత దొరకక ఇంకిన ఇసుక తిన్నెలు
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
Dec 21
నేను-నువ్వు
Telugu, poetry, కవితలు, సాహిత్యం Nagaraju Pappu
నా పాటలో నేను నా నీడను మాత్రమే నేనెవ్వరో నీకెలా తెలిపేది? నువ్వంపిన మరుమల్లె పువ్వులో నాకందింది నీ చిరునవ్వు మాత్రమే నిన్నెలా పొందేది?
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
Dec 21
Dec 21
Dec 20
వేసవి పక్షులు
Telugu, poetry, కవితలు, తెలుగు, సాహిత్యం Nagaraju Pappu
పాటరాక పాలిపోయిన శిశిరంపు ఆకులు నీకై నే విడిచిన నిట్టూర్పులు కావా?
వేసవిలో నన్ను పలకరించిపోయే ఈ వలస పక్షుల పాటలు నాకై నీవు పంపిన కానుకలే అనుకోనా?
ఈ పాటలో వినిపించే నీ చిరుమువ్వల సవ్వడి తపోభంగమని అలిగేనా పోనీలే, నా భాగ్యమింతేలే అని మురిసేనా?
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
Dec 04
హనుమద్రహస్యం
Telugu, hanuman, poetry, ramayan, వ్యాసాలు, సాహిత్యం Nagaraju Pappu
రామాయణంలో హనుమంతుని గురించి ఒక విన్నూత్న - పరిశీలనాత్మక వ్యాసం
Download the PDF here
ఒకవేళ పైన లింకు పని చెయ్యక పోతే, ఈ క్రింది URL ప్రయంత్నించండి:
http://canopusconsulting.com/resources/nontecharticles/enduringhanuman.pdf
చదివి ఎలా ఉందో తప్పక చెప్పండి.
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి