Can't see Telugu? Learn here. More Questions? Ask here.

Tasks ahead

Technical Harinath Mallepally
OCMS - Providing a working solution.Pagination - what are the best approaches for pagination of results (especially in reports via web pages). It is going to be specific to database type. so finding out best practices and putting up a tech touch articl...
పూర్తిగా చదవండి

Blogging in Telugu

Technical chavakiran
Telugu blogging has come of age. With the availability of Unicode, various language tools and exclusive feed aggregators, Telugu blogging is spreading at break-neck speed. This Informative post lists all the available tools which make blogging in Telugu, a joy. Very useful post for new bloggers! read more | digg story
పూర్తిగా చదవండి

DSCN1679

Technical chavakiran
DSCN1679 Originally uploaded by Sridhar at Flickr.
పూర్తిగా చదవండి

మీరంతా కొండలు తొలచి శిల్పాలు చెక్కుతుంటే (2)

Technical chavakiran
        మీరంతా కొండలు తొలచి శిల్పాలు చెక్కుతుంటేనేనేమిటో ఇలా నీళ్ళలో గులకరాళ్ళు విసిరేస్తున్నాను మీరేమిటో అద్భుతాలు సాధిస్తుంటేనేనేమిటో ఇలా నీళ్ళలో మునుగుతూ, తేలుతూ మిమ్మళ్ని చూస్తున్నాను   మీరంతా కొండలు తొలచి శిల్పాలు చెక్కుతుంటేనేనేమిటో ఇలా గాలీ, నేలా చూస్తున్నాను. మీరంతా కొండలు తొలచి శిల్పాలు చెక్కుతుంటేనేనేమిటో ఇలా పాడుతూ దరువేస్తున్నాను. మీరంతా కొండలు తొలచి శిల్పాలు చెక్కుతుంటేనేనేమిటో ఇలా పిల్లోడిలా కేరింతలు కొడుతున్నాను.
పూర్తిగా చదవండి

bus

Technical chavakiran
bus Originally uploaded by kiran kumar chava.
పూర్తిగా చదవండి

వర్డ్ ప్రెస్స్ wp-blog-header.php (2)

Application, Technical, Telugu, తెలుగు chavakiran
  వర్డ్ ప్రెస్స్ నేర్చుకుందాం wp-blog-header.php (2)     మనము ఒకటో బాగంలో ఇండెక్స్ డాట్ పీహెచ్ పీ గురించి ఓ లూకేసినాము కదా, ఇప్పుడు దానిలో ఉన్న తోక నుండి వెళ్దాము అదే మన wp-blog-header.php చూద్దాం ఇక్కడ ఏం ఉన్నదో!   —————————————————————–     1. <?php2. 3. if (! isset($wp_did_header)):4. if ( !file_exists( dirname(__FILE__) . ‘/wp-config.php’) ) {5. if ( strstr( $_SERVER[’PHP_SELF’], ‘wp-admin’) ) $path = ‘’;6. else $path = ‘wp-admin/’;7. [...]
పూర్తిగా చదవండి

Yesterday I visited Yadgiri again.

Technical chavakiran
  Yesterday I visited yadgiri again, This is written sometime back when I previously visited Yadgiri.   రుధిర శరీరా నారసింహా!అదరానందనామా నారసింహా!సదానందదరహాసధరా నారసింహా!మాధవ మధుసూదన యుదుకిశోరా నారసింహా! కమల నయనా నారసింహా!విమలామల కిశోర వీరా నారసింహా!రమా సమేత నారసింహా!తమోగుణ నిర్గమ నారసింహా! యాదగిరి వాసా నరసింహా!తదాగతా రజోగుణ నిర్మూలా నారసింహా!మదనమోహనా! మొరళీధరా! మాం పాహి !! కృష్ణదాసకవిరాజు
పూర్తిగా చదవండి

gOviMdaM Baja mUDamatE!

Technical chavakiran
  గోవిందం భజ మూఢమతే   http://www.andhrajyothy.com/editshow.asp?qry=/2007…     మా కంఠంలో ప్రాణముండగావైకుంఠం వైపు చూడొద్దనుకున్నాంమా రక్తాన్ని కళ్ళజూసినశ్రీరాముని శరణువేడొద్దనుకున్నాంమా మెడబట్టి గెంటేసినముప్పైమూడుకోట్ల ముఖాల్ని కడిగేద్దామనుకున్నాం.మూఢారాధనతోనూఅమాయకత్వంతోనూఎర్రటి ఎండలో జెండాలా నిలబడిదళిత దాసర్లమైదయనీయ కైశికీ రాగాలు పాడుకున్నాంమురికి కాల్వల తీర్థాన్ని కళ్ళకద్దుకునిమునివాహనులమై మురిసిపోయాంఈ ‘కుల’యుగమంతాదేవాలయాల చుట్టూదేవుళ్ళచుట్టూపడిగాపులు కాసిమా కన్నీళ్ళలో మేమే మునకలేశాంతిట్టిన తిట్లకీకొట్టిన దెబ్బలకీచెట్లకి శవాలమై వేలాడాంమీ దేవాలయాల పునాదుల్ని తవ్వి చూడండిలంకెబిందెలు కాదుమా కంకాళాలు దొరుకుతాయిమీ గుడిగోడలు తడిమి చూడండిపగిలిన మా గుండె కేకలు వినబడుతాయి.మీ గుడిగంటల్ని పలకరించండిమా ఆర్తనాదాలే అంతటాప్రతిధ్వనిస్తాయి.దేవుడికి నోరుంటే బాగుండేదిమాతో [...]
పూర్తిగా చదవండి

వర్డు ప్రెస్సు నేర్చుకుందాం index.php (1)

Application, Technical, Telugu, తెలుగు chavakiran
      == index.php == <?php/* Short and sweet */define(’WP_USE_THEMES’, true);require(’./wp-blog-header.php’);?>   —————————————————————-     మనము index.php తో మొదలెట్టుదాం. ఇందులో రెండో మూడో లైన్లు ఉన్నాయి. ఓ చిన్న ఝండా ఉన్నది, అనగా థీములు సపోర్టు చేయాలా వదా అనే మీమాంశ ఇక్కడ తీరుతుందన్న మాట.   ———————————————————-
పూర్తిగా చదవండి

[telugumuslims] దళిత గోవిందం Dalita Govindam

Technical chavakiran
——————————————————————————–[telugumuslims] దళిత గోవిందం Dalita Govindam ——————————————————————————–n rahamthulla <nrahamthulla    yahoo   com> Sun, Apr 15, 2007 at 9:15 PM Reply-To: telugumuslims@yahoogroups.com To: telugu_unity@yahoogroups.com, telugubrains@yahoogroups.com, telugudanam@yahoogroups.com, telugumuslims@yahoogroups.com, telugu@yahoogroups.com డాక్టర్ అంబేద్కర్ కుల నిర్ములన జరగాలని ఎందుకుకోరారు? బౌద్దమతాన్ని ఎందుకు స్వీకరించారు? హిందూ మతానికి ఈ రోజు కుల వ్యవస్థే ప్రధానశత్రువు.దళితులు,మైనారిటీలు తమకు జరిగే అవమానాలను దిగమింగుకోవాలి. తమ మాన మర్యాదలు మంటగలిసినా ఊరుకోవాలి.ఎందుకంటే వాళ్ళు మెజారిటీ వర్గీయులను ఎదుర్కోలేరు కాబట్టి. వాళ్ళు ఏది [...]
పూర్తిగా చదవండి

అత్తిలి సత్తిబాబు — తొక్కలో సినిమా

Technical chavakiran
అత్తిలి సత్తిబాబు — తొక్కలో సినిమా సినిమా లో బడ్జట్టు కామెడీనే బలము అని తెలిసినప్పుడు ఇంకా మంచిగా కామెడీ సీన్లు వ్రాసుకోవచ్చు కదా. కామెడీ అంటే ఓ ఇరవై మంది కమెడియన్లు పెట్టడం కాదనుకుంట. అంతా రసాబసగా తయారయినది. డబ్బులు వస్తయ్యేమో, ఫామిలీలు చాలా మంది సినిమాకు వచ్చి ఉండినారు. ఇదో సమస్య ఈ మాస్ సినిమాల గొడవలో పడి ఫామిలీలు చూసే సినిమాలు తియ్యడమే మర్చిపొయినారు.
పూర్తిగా చదవండి

నాజూకు మేఘాన్ని,

Technical chavakiran
  నాజూకు మేఘాన్ని, నాల్రోజులలా తిరగనీ. నులివెచ్చని పొద్దు కిరణాలమత్తులో జోగుతూ, నిలువెత్తు హిమగాలుల చల్లదనాలగడ గడ వణకుతూ, నాల్రోజులలా తిరగనీ, నాజూకు మెఘాన్ని. జలపాతంలో ఆటలాడుతూ, జోరుగాలిలో ఉయ్యాలలూగుతూ, జంట పక్షులతో దోబూచులాడుతూ, జగమంత తిరుగుతూ ఉండనీ. నాల్రోజులలా తిరగనీ, నాజూకు మేఘాన్ని. నగరాలను వీక్షిస్తూసంభ్రమ విభ్రమలతో, సాగరాలపై తేలియాడుతూ,ఆనంద పరవశములతో నాల్రోజులలా తిరగనీ, నాజూకు మేఘాన్ని. వెన్నెల్లో అడవిని చూస్తూ, ఆహా ఓహో అంటూ, మన్నూ మిన్నూ ఒక్కసారే చూస్తూ,మురిసిపోనీ, తరించిపోనీ. ప్రభూ, నాల్రోజులలా తిరగనీ, నాజూకు మేఘాన్ని.   Kiran Kumar Chava
పూర్తిగా చదవండి

పాటిబండ అనగా ఏమిటి?

Technical chavakiran
  పాటిబండ గురించి వ్రాయగానే అంటే ఏమిటి అని కొచ్చెన్లు వచ్చియాని. అయితే ఇది చదవండి. పాటి అనగా న్యాయము అని ఒక అర్థము. పాతి బండ అంటే న్యాయ బండ అని ఒక అర్థము. పాటి బండ కొద్దిగా ట్విస్ట్ చేస్తే పోటీ బండ అవుతుంది. పాటి నేల అనగా ఊరవతల పనికిరాని మట్టి. సాధారణంగా దీని నుండి మట్టి తెచ్చి ఇల్లు అలుకుతారు. పాటి రేవు అనగా చాలా చిన్న, లోతు లేని, నడచి కూడా వెళ్లగలిగే రేవు, అంటే ఎక్కువ [...]
పూర్తిగా చదవండి

Created another group

Technical chavakiran
    Though I don’t have clear idea of what is going to be there   You are invited to join in our new group paaTi baMDa   http://groups.google.com/group/paaTibaMDa      Thanks, Kiran
పూర్తిగా చదవండి

సీపీఐలో చిచ్చు

Technical chavakiran
  From eenaadu. http://www.eenadu.net/panelhtml.asp?qrystr=htm/panel2.htm        సీపీఐలో చిచ్చుతెలంగాణ తీర్మానంపై రాష్ట్ర సమితి భేటీలో వాదోపవాదాలుసమైక్యాంధ్రకే కట్టుబడదాం: కోస్తా, సీమ నేతలుమా సభల్లో పాల్గొంటే తెలుస్తుంది: తెలంగాణ నాయకులు‘మండలి’ ఎంపికలపైనా నిరసన గళంహైదరాబాద్‌- న్యూస్‌టుడే తెలంగాణకు అనుకూలంగా చేసిన తీర్మానం, శాసనమండలికి పార్టీ అభ్యర్థుల ఎంపిక సీపీఐలో చిచ్చురేపుతూనే ఉన్నాయి. శుక్రవారం జరిగిన పార్టీ రాష్ట్ర సమితి సమావేశాల్లో… ఈ రెండు అంశాలకు సంబంధించి పలువురు నేతలు పార్టీ నాయకత్వంపై తీవ్రంగా ధ్వజమెత్తినట్లు తెలిసింది. పార్టీ నాయకత్వం కార్యకర్తల విశ్వాసం కోల్పోయిందని, రాజీనామా [...]
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS