Mar 24
నా అత్యంత అవసరమైన (లేకపోతే జీవించలేని) ఫైర్‌పాక్స్ పొడగింతలు
Firefox, Telugu, Telugu (తెలుగు), తెలుగు వీవెన్
2ఫైర్‌పాక్స్ యొక్క ఒక ప్రత్యేకత దానికున్న పొడగింతలు. గూగుల్ శోధన ప్రకారం ఈ పొడగింతల గురించే దాదాపు ఓ లక్ష బ్లాగు టపాలున్నాయి.
నా మట్టుకు క్రింది పొడగింతలు లేకుండా గడవదు.
ఫైర్‌బగ్
రీసైజబుల్ టెక్స్టుఏరియా
ఫైర్ ఎఫ్.టీ.పీ.
లొకేషన్ బార్2
మూషికరహిత విహరణ
ఛాట్‌జిల్లా
తెలుగుటూలుబారు (ఆఫీసు కంప్యూటర్లో)
మరి ఏ పొడగింతలు లేకుండా మీరు జీవించలేరు?
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి