Jul 17
WOW-Hyderabad లో నేను
Telugu శిద్దారెడ్డి వెంకట్
మొన్నీ మధ్య హైదరాబాదు బ్లాగర్ల గురించి WOW-Hyderabad పత్రిక వాళ్ళు కవర్ పేజ్ ఆర్టికల్ రాస్తున్నారని అందులో నా గురించి రాస్తామని మెయిల్ పంపి ఈ క్రింది ప్రశ్నలకు సమాధానం పంపమని అడిగారు. అలాగే చేసాను.
ఈ పత్రికలో వ్యాసం వచ్చిందో లేదో చూడాలంటే నేను హైదరాబాదులో లేను. నేనున్న దేశంలో ఆ వ్యాసం చూడాలంటే ఆన్ లైన్లో చూడాలి. అందుకు సభ్యత్వం కావాలి. ఎలా అనుకుంటుంటే ఆ పత్రిక వాళ్ళే వ్యాసాన్ని pdf రూపంలో పంపారు.
ఆ వ్యాసం [...]
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి