Can't see Telugu? Learn here. More Questions? Ask here.

ఇల్లు.. ఆఫీసు… ఇలా ఆల్ హ్యాపీసు!! ఏం అంటారూ?

Home, Uncategorized, office అశోక్ గార్ల
‘మన రూటే సెపరేటు..’ అన్నట్టు పని దారి పనిదే.. కుటుంబ జీవితం దారి వేరే.. ఉంటే అంతా హాయి. కానీ చాలామంది రెండు బళ్లనీ వేర్వేరు పట్టాల మీద నడపలేరు. ఆఫీస్‌లో ఉన్నప్పుడు ఇంటి సమస్యలూ, కుటుంబంతో గడుపుతున్నప్పుడు ఆఫీస్ పనులూ.. గురించి ఆలోచిస్తూ మనశ్శాంతి లేకుండా చేసుకుంటారు. అలాకాకుండా ఉండాలంటే.. ఇదిగో ఈ చిట్కాలు పాటించి చూడండి! - పని చేసేచోట మీరు బాస్ కావొచ్చు. ఇంట్లో కాదు! అలాగే, మనం మరొకరి కింద పనిచేసే ఉద్యోగులం [...]
పూర్తిగా చదవండి

Uncategorized, సమస్యలు - సలహాలు, సమస్యలు - సలహాలు narayanayadla
సామాజిక బాధ్యత అ)అనుమతికిమించిలోడ్ వాడిన ట్రాన్స్ ఫారంపైభారం ఎక్కువగును.అంతరాయం నకుమూలం. ఆ)అక్రమ వాడకం సక్రమ వినియోగదారునికి భారం ఇ)లైన్లదగ్గఱ చెట్లు వుండడం/బిల్డింగ్స్ కట్టడం అంతరాయములకు మూలం/ప్రమాదం ఉ)నాణ్యమైన వైరింగ్/ఎర్తింగ్ ప్రమాదాలు నివారణకు సాధ్యము ఊ)సకాలములో బిల్లుచెల్లించుట డిస్కనక్సన్ నివారణకు మూలం ఎవరి విధిని వారు సామాజిక భాద్యతో చేస్తే సమస్యలు తగ్గుటకు సాద్యము ఋ)మన నిస్వార్దమువలన ఆపరిదిలోనివినియోగదారులకు అంతరాయముకలగనివ్వకుందుట సామాజికబాద్యత ౠ)మీటరు రీడరు రీడింగ్ తీసినప్పుడె మీటర్లో వున్నరీడింగ్ సరి చూసిన బిల్లుసమస్య శ్రమ తగ్గును
పూర్తిగా చదవండి

ఏస్కో డిస్కో!!!

20 20, Uncategorized, world cup, world cup finals అశోక్ గార్ల
ఏస్కో డిస్కో ఈల ఈల ఏస్కో ఏస్కో ఈల ఈల డిస్కో ఏస్కో నేను లండన్ లో ఉన్నా కాబట్టి మాచ్ ఆఫీస్ టైంలో జరిగింది.ఇంటెర్నెట్ లో స్కోర్ బోర్డ్ రెఫ్రెష్ చేస్తూ చూస్తున్ననంతే.  ఏం టెన్షన్ రా బాబు. ముక్క్యంగా చివరి 4 ఒవర్లు. 16 ఒవర్ల వరకు గెలుస్తాం అనుకున్నాను.మరుసటి ఒవర్లో 3 సిక్సులు.పద్దెనిమిదవ ఒవర్లో 2 సిక్సులు. ఇక టెన్షన్ తట్టుకోలేక స్కొర్ బోర్డ్ విండోస్ అన్నీ మూసేసా. ఆగలేక పోయా..పది సెకన్ల తర్వాత మళ్ళీ స్కొర్ బోర్డ్ తీసా. చూస్తే వికెట్లు పడ్డాయి [...]
పూర్తిగా చదవండి

నా సామిరంగా, ఏం మ్యాచ్ రా బాబూ!!!

20 20, Uncategorized, match, nail, nail biting, world cup అశోక్ గార్ల
నా గోళ్ళు కత్తరిచ్చు కోవడం రెండు వారాల్నుంచి వాయిదా వేస్తూనే వచ్చా.   హమ్మయ్య ఈరోజు ఆపని జరిగిపోఇంది, మన ఇండియా ఆశ్ట్రేలియ  ‘నేయిల్ బైటింగ్ మాచ్’ దయతో. నేను మా స్నేహితుడు, బలే ఎంజాయ్ చేసాం , ఏం మాచ్ రా బాబు!! ప్రతి వికెట్ కీ కేకలే కేకలు!! వంట చేసుకుంటున్న మా ఫ్రెండ్ వాళ ఆవిడ పరిగెత్తుకుంటూ వచ్చి “ఏంటి చిన్న పిల్లల కంటే ఎక్కువగా అరుస్తున్నారు” అని అన్నారు, ఇక అర్థం చేసుకోండి ఎంత ఎంజాయ్ చేసామో!! ఆల్ [...]
పూర్తిగా చదవండి

కష్టాల్లో ఆదుకున్న ఇన్ ఫర్మేషన్!!!

Uncategorized, computer, laptop, password, restore, username అశోక్ గార్ల
కష్టం అని చూడగానే కంగారు పడ్డారా? ఇది పర్సనల్ లైఫ్ కి సంబందించింది కాదు.మన పనిలో వాడే యంత్రము “వొడిపైన” (laptop) / “లెక్కపెట్టే యంత్రము” (computer) కు  సంబందించింది. ఇక ఊపిరి పీల్చుకోండి . చాలా పని ఉన్నందు వల్ల, నిన్నటిరోజు ఆఫీసుకి త్వరగా వచ్చాను. లాగిన్ అవుదామని username password ఇస్తె, లాగిన్ అవదే! నీ యెంకమ్మ, నిన్నటివరకు, ఈ  user details నే కద వాడాను, దీనికి ఇప్పుడేమైందిరా నాయనా, అనుకున్నా.  ఒక పక్క పని వుంది, [...]
పూర్తిగా చదవండి

ఏది ముఖ్యం - 2

Uncategorized lalithag
పిల్లలైనా, పెద్దలైనా ఏదో ఒక దాంట్లో తప్పని సరిగా ఎక్కువ ప్రావీణ్యం కలిగి ఉంటారు. ఏదో ఒక పని ఇష్టంగా బాగా చెయ్య గలిగి ఉంటారు. కొందరు తల్లులు వంట బాగా చెయ్య గలుగుతారు. కొందరు చదువు బాగా చెప్ప గలుగుతారు. కొందరు పిల్లల ఆట పాటలలో ఎక్కువ శ్రద్ధ కనపర్చ గలుగుతారు. మిగిలిన పనులు అన్నీ చేస్తున్నా, కనీసం  ఒక్క దాంట్లో వారికి, పిల్లలకూ సంతృప్తి కలిగేలా చెయ్య గలుగుతుంటారు. పిల్లలకు ఆరోగ్యవంతమైన ఆహారం సునాయాసంగా [...]
పూర్తిగా చదవండి

Uncategorized జ్యోతి
powered by ODEO
పూర్తిగా చదవండి

తెలుగు4కిడ్స్ గురించి ఇలా అంటున్నారు

Uncategorized lalithag
తెలుగు4కిడ్స్ కి వచ్చే వారు సూచనలు, సలహాలు, అభినందనలు తెలుపుతూ ఉంటారు. వాటిని ఇక్కడ చూడ వచ్చు. ఈ మధ్య వచ్చిన ఒక అభిప్రాయం నాకు బ్లాగు పరంగా కూడా పంచుకోవాలనిపించి ఇక్కడ వారు రాసింది యథా తథంగా ఉంచుతున్నాను. “I want to thank u for this site…i am speaker of urdu and english ..studied telugu only for 3 yrs in school long ago…and as my son [...]
పూర్తిగా చదవండి

ఏది ముఖ్యం?

Uncategorized lalithag
ఇక్కడ, ముఖ్యంగా kindegarten లో పిల్లలు వారి పనులు వారు సమర్థవంతంగా చేసుకోగలగడానికి, so called social behavior మెళకువలకీ ప్రాధాన్యత ఎక్కువ ఇస్తారు. పై తరగతుల వారితో సమంగా తెలివితేటలు ప్రదర్శిస్తున్నా, ఆ విషయానికి ప్రాముఖ్యత అసలు ఇవ్వకుండా ఈ విషయాలలో ఓపిక వహించనట్టనిపించి ఒక్కో సారి కొంచెం కష్టమనిపించేది. ఒక ఆర్నెల్ల తర్వాత అన్నీ సర్దుకు పోయాయి, అదే టీచరు మా అబ్బాయి ఉత్సాహాన్ని అర్థం చేసుకుని ఆదరించే వారు కూడా. ఈ adjustment [...]
పూర్తిగా చదవండి

రేగింగ్ - ఒక తీయని అనుభూతి

Uncategorized సందీప్
అందరి విషయం నాకు తెలియదు కానీ నేను మాత్రం మళ్ళీ ఆ రోజులు వస్తే బావున్ను అని కోరుకొనే వాళ్ళల్లో ఓక్కడిని. కాకినడలో నేను ఇంజినేరింగ్ చేశాను. నాకు అక్కడ వింత వింత రకాలుగా రేగింగ్ జరిగేది. వాటిలో కోన్ని (చెప్పదగినవి) 1. టైలరు వద్దకు పోయి యెనభయ్యో నెంబరు సైజు డ్రాయరు కుట్టడానికి ఏంత తీసుకొంటావు అని అడగమనేవారు. 2. బడ్డీ కోట్టుకు పోయి అగ్గి పుల్లలు లూజ్ ఏంత అని అడగమనేవారు. 3. రోడ్డు మీద వెళ్తున్న ఏవరో [...]
పూర్తిగా చదవండి

Hello world!

Uncategorized సందీప్
Welcome to WordPress.com. This is your first post. Edit or delete it and start blogging!
పూర్తిగా చదవండి

తమ్ముడూ, బ్లాగు మిత్రులూ, మీకు చాలా థాంక్స్!!

Uncategorized gsashok
మీ స్వాగతం పలుకులు చాలా ఆనందాన్ని ఇస్తున్నాయి.చిరంజీవి తనతో పాటూ డాన్స్ చేసే చాన్స్ ఇచ్చినంత  ఆనందంగా వుంది.అసలు నా ఆనందం వర్ణిచాలంటే నాకు పదాలు రావట్లేదు.అందరికీ చాలా థాంక్స్ అండి. ఈ క్రెడిట్ అంతా మా తమ్ముడు నవీన్ ది.థాంక్స్ రా తమ్ముడు. ఇప్పుడు అర్థం అవుతావుంది మా తమ్ముడు ఎప్పుడూ బ్లాగ్ బ్లాగ్ వికి వికి అని ఎందుకు అనేవాడూ అని. రసగుల్లా కంటే తీయగా ఉండే ఈ బ్లాగు, బ్లాగు మిత్రులను ఇలా కల్సుకున్నందుకు చాలా [...]
పూర్తిగా చదవండి

అవసరం ఏంటి?

Uncategorized lalithag
విమానాశ్రయంలో వేచి ఉండే సమయంలో ఈ సారి నాకు చాలా ఖాళీ సమయం దొరికింది. మా వారు పిల్లలని తీసుకుని అవీ ఇవీ చూపిస్తూ కాలక్షేపం చేయిస్తుంటే నేను వాళ్ళ coloring book లో రంగులు వేసుకుంటూ, వెంట తెచ్చుకున్న పుస్తకాలో ఒకటి తీసుకుని చదువుకుంటూ తీరిగ్గా కూర్చున్నాను. కొద్ది దూరంలో భార్యా భర్తలు తెలుగు వారే కుటుంబ వ్యవహారాలేవో మాట్లాడుకుంటున్నారు. ఏ మాత్రం ప్రయత్నించక్కర్లేకుండానే వినిపిస్తున్నాయి. కాసేపటికి నేను కూర్చున్న చోటికి దగ్గరిగా కూడా వచ్చారు. [...]
పూర్తిగా చదవండి

లావు పెరగడం ఎలా?

Uncategorized gsashok
బరువు తగ్గాలంటే కష్టం కాని, బరువు పెరగాలంటే చాలా సులువు. http://gsnaveen.wordpress.com/2007/08/11/tips_for_obesity లో వ్రాసిన పది పాయింట్లకు వ్యతిరేకం చెస్తే సరి :), ఏమంటారు?. ఇలా చెప్పినంత సులువు కాదులెండి.నాకు ఇది బాగా తెలుసు ఎందుకంటే నేను ఉద్యోగంలో చేరిన తర్వాత నాకు ఇద్దరు స్నెహితులు తగిలారండి. ఇద్దరూ తెలుగువారే. ఇద్దరికీ ఒకటే ప్రొబ్లెం, వుండవలసిన బరువుకంటే తక్కువ బరువు వుండటం.ఎంత తిన్నా లావు కాక పోవడం. ఇద్దరి నడవడికలు దాదాపుగా ఒకటే అంటే నమ్మండి. బాచ్లర్ గా వున్నప్పుదు [...]
పూర్తిగా చదవండి

“డింగుటకా” — 2037 లో ఒక సినిమా రివ్యూ by Yo!man™

Uncategorized, మీతో నేను, సరదాకి, సినిమాలు శ్రవణ్
Dude, thanks for visiting blog.yo!man.com. ఇవాళ ఒక తెలుగు సినిమా చూసాను, పేరు “డింగుటకా”. అసలీరోజుల్లో ఎలాంటి సినిమాలొస్తున్నాYo!. మా టైంలో అయితే “బ్యాండ్ లీడర్” అనీ, “పరమ హింసా రెడ్డి” అనీ, ”దొరికితే చంపుతా” అనీ మంచి మంచి సినిమాలు వచ్చేవి. ఇప్పుడంతా ట్రాష్. “డింగుటకా” అంట అదొక పేరు, అదొక సినిమా. ఇక సంగీతం గురించి, అసలు ఒకప్పుడు ఎంత మంచి సంగీతం, ఎంత మంచి వచ్చేదనీ!. “బ్యాండ్ లీడర్” సినిమాలో అయితే “బీ యే ఎన్ [...]
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS