Can't see Telugu? Learn here. More Questions? Ask here.

Hello world!

Uncategorized gsashok
Welcome to WordPress.com. This is your first post. Edit or delete it and start blogging!
పూర్తిగా చదవండి

చిట్టీ చిట్టీ పాపల్లారా

Uncategorized lalithag
ఈ టపా గుర్తుందా? కిరణ్ గారి అనుమతితో, వారి తల్లిదండ్రుల ఆశీస్సులతో ఆ పాటను పిల్లల కోసం తయారు చేశాను.   తెలుగు4కిడ్స్ ఆణిముత్యాలులో ఉంచాను.
పూర్తిగా చదవండి

మా సోనా..!!

Uncategorized vasundhara
నాకు పెళ్ళయిన వెంటనే బెంగుళూరుకు వచ్చేసాను. వచ్చిన వారం లోపే అనుకుంటాను ఒకరోజు ఏమీ తోచక బయట బాల్కనీ లో నిల్చున్నాను. ఆ ఇంట్లో మేము పైన అద్దెకుండేవాళ్ళం కింద ఇల్లుగలవాళ్ళు ఉండేవాళ్ళు. చుట్టూ చూస్తుంటే ఇంచుమించు మా డాబా కి ఆనుకుందా అన్నంత దగ్గర్లో ఉన్న పక్క మేడ మీద గోధుమ రంగులో ఉన్న ఒక కుక్క నా వైపే చూస్తూ తోకాడిస్తోంది(నేనెవరో తెలీకపోయినా). దాన్ని చూడగానే ముద్దొచ్చి లోపలికెళ్ళి దానికి తినటానికి ఒక బిస్కట్టు [...]
పూర్తిగా చదవండి

ఈ పాట ఎవరికైనా వచ్చా?

Uncategorized lalithag
“వందనం, వందనం, గిరి నందినీ ప్రియ నందనా వందనం, వందనం మునిబృంద హృదయశ్యందనా…” దయ చేసి ఈ పాట ఎవరైనా పాడ గలిగితే నన్ను సంప్రదించ గలరు. కనీసం ఇది విన్నాక అయినా ఆ పాట వచ్చిన వారు ముందుకు రాక తప్పదు అనుకుంటున్నాను. నాకు ఈ పాట చాలా ఇష్టం. నేను పాడిన దాంట్లో పల్లవిలో రెండు పంక్తులు missing. రచ్చబండలో ఈ పాట సాహిత్యం అందించే వారు దొరికారు. ఇప్పుడు పాడ గలిగే వారి కోసం వెతుకుతున్నాను. ఈ పాటకు నాకు అభినందనలు [...]
పూర్తిగా చదవండి

సత్యమేవ జయతే

Uncategorized lalithag
ద్రౌపది అడిగింది న్యాయమైన ప్రశ్న జవాబుకు బదులు దొరికింది శిక్ష   దైవం ఇచ్చాడు మానానికి రక్ష   తప్పుకోలేక పెద్దలిచ్చారు భిక్ష ఆత్మ విశ్వాసంతో అవనిజ గెలిచింది అగ్ని పరీక్ష ప్రజల విశ్వాసం  కోసం ప్రభువు సహించె ఎడబాటు అవమానం ఆమెకు అగ్ని పరీక్ష ఆ శ్రీరామునకు  కొండంత సత్యాన్ని కళ్ళెదుట పెట్టుకుని గోరంత అనుమానాన్ని గొడ్డలిగా చేసుకుని వెంటాడి వేధించి వెతుకుతుంటారు సాక్ష్యాలు నమ్మకమే నిక్కంగా సత్యానికి శ్రీరామ రక్ష !
పూర్తిగా చదవండి

వినాయకచవితి శుభాకాంక్షలు

Uncategorized narayanayadla
విద్యుత్ వినియోగదారులందరికి వినాయకచవితి శుభాకాంక్షలు
పూర్తిగా చదవండి

వినాయకచవితి శుభాకాంక్షలు

Uncategorized narayanayadla
విద్యుత్ వినియోగదారులందరికి వినాయకచవితి శుభాకాంక్షలు
పూర్తిగా చదవండి

వినాయక చవితి శుభాకాంక్షలు

Uncategorized lalithag
తార వాళ్ళ ఇంట్లో వినాయకచవితికి మీరందరూ ఆహ్వానితులే.
పూర్తిగా చదవండి

మెదక్ జిల్లాలో విధ్యుథ్ సేవాకేంద్రములు

Uncategorized narayanayadla
మెదక్ జిల్లాలో మెరుగైన విద్యుత్ సేవలందించుటకు ఈక్రిందప్రదెశములలో సేవాకేంద్రములున్నవి.వినియోగదారులు వారిపరిదిలోగలకేంద్రములోవారి సమస్యలను నమోదుచేసి పరిస్కారము పొందగలరు. 1)సంగారెడ్డి             0855-276475 2)సదాశివపేట         08455-252460 3)పటానచెరువు      08455-242073 4)జహీరాబాద్         08451-282023 5)న్రాయణ్ ఖేడ్       08456-284223 6)మెదక్                08452-222280 7)తూఫ్రాన్             08454-235273 8)నర్సాపూర్         08458-286204 9)గుమ్మడాల        08458-275202 10)సిద్దిపెట్           08457-223030 11)తుక్కాపూర్     08457-242451 12)గజ్జ్వెల్             08454-232303
పూర్తిగా చదవండి

మెదక్ జిల్లాలో విధ్యుథ్ సేవాకేంద్రములు

Uncategorized narayanayadla
మెదక్ జిల్లాలో మెరుగైన విద్యుత్ సేవలందించుటకు ఈక్రిందప్రదెశములలో సేవాకేంద్రములున్నవి.వినియోగదారులు వారిపరిదిలోగలకేంద్రములోవారి సమస్యలను నమోదుచేసి పరిస్కారము పొందగలరు. 1)సంగారెడ్డి             0855-276475 2)సదాశివపేట         08455-252460 3)పటానచెరువు      08455-242073 4)జహీరాబాద్         08451-282023 5)న్రాయణ్ ఖేడ్       08456-284223 6)మెదక్                08452-222280 7)తూఫ్రాన్             08454-235273 8)నర్సాపూర్         08458-286204 9)గుమ్మడాల        08458-275202 10)సిద్దిపెట్           08457-223030 11)తుక్కాపూర్     08457-242451 12)గజ్జ్వెల్             08454-232303
పూర్తిగా చదవండి

పోస్టు గల్లంతు

Uncategorized lalithag
నిన్న నేను రాసిన Life is not easy టపా మాయమయ్యింది. wordpress support వారితో communication జరుగుతోంది. దొరుకుతుందన్న ఆశ లేదు. సరే. వ్యాఖ్యలకు అక్కడా, ఇక్కడా ఎందుకు, ఓ టపాలోనే సమాధానం ఇద్దామని. అందరికీ ధన్యవాదాలు. అర్థం చేసుకుని స్పందించినందుకు సంతోషం. రవికిరణ్ గారు, నేను నా టపాలు కొంచెం vague గా అనిపిస్తాయేమో చదివే వారికి అనుకున్నాను. కాని మీరు చాలా సరిగ్గా వర్ణించారు. నిజంగా జరిగేది అదే. సాగుతున్నది అన్వేషణే. అది అర్థం [...]
పూర్తిగా చదవండి

విధర్భ రైతులు సోమరులు

Uncategorized nenusaitham
 విధర్భ రైతులు సోమరులు –కేంద్ర మంత్రి, మహారాష్ట్ర ముఖ్యమంత్రి. -ఈనాడు వార్త  http://www.eenadu.net/story.asp?qry1=21&reccount=30 మొన్న మన రాష్ట్రంలో ఒక మంత్రి వర్యుడు రైతులు చికెన్ బిర్యాని, మందు మానేస్తే అప్పులు తీర్చవచు అన్నాడు. అంతకుముందు ఇంకొక నాయకుడు రైతులు తిన్నది అరగక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అన్నాడు.అభాగ్య అన్నదాతల ఆత్మహత్యల మీద రాజకీయం చేసి అధికారం లోకి వచ్చి, తాను వచ్చాక అసలేమి ఆత్మహత్యలు లేవని బొంకుతున్నాడు ఈ దగుల్బాజీ ముఖ్యమంత్రి. ఈ రోజున విదర్భ రైతులు సోమరులు అని, మోసకారులు అని [...]
పూర్తిగా చదవండి

ముఖ్యమంత్రి బహిరంగ లేఖ…

Uncategorized nenusaitham
భాగ్యనగరం లో బాంబులు వేశారు. పంజాగుట్ట లో ఫ్లైఓవర్ కూలింది…అయితే ఎంటంట? ఆకాశమేమైనా ఊడిపడిందా..ప్రపంచంలో ప్రతి చోటా జరుగుతున్నయే కదా? ఆ రెండు పత్రికలకు పనేమిలేక ఏదో పెద్దవిషయం అన్నట్లు హెడ్డింగులు పెట్టి రాస్తున్నాయి.అన్నిటికి నాదే భాద్యత అన్నట్లు రాస్తారేంటి? ముఖ్యమంత్రిగా నాకు ఎన్నో పనులు ఉంటాయ్. * మా అబ్బాయి పెట్టబోయే పేపర్,టివి చానల్ కి అన్ని సహాయాలు అందించాలా… *మా వాడు పెడుతున్న సిమెంటు ఫాక్టరికి అన్ని సదుపాయాలు, భూమి సమకూర్చాలా… * మా తమ్ముడు అక్రమ కట్టడాలు [...]
పూర్తిగా చదవండి

పిల్లలు, పుస్తకాలు

Uncategorized lalithag
చదవండి, చదివించండి! ఈ నినాదం ఇక్కడ ప్రతి చోటా మారు మ్రోగుతుంటుంది.Target - parents. తల్లి దండ్రులు పిల్లలకు చదివి వినిపించడం, పిల్లలతో కలిసి చదవడం, పిల్లలకు కనిపించేలా తమకు ఇష్టమైన పుస్తకాలను చదువుకుంటూ కనిపించడం….. ఇవన్నీ ప్రబోధిస్తారు. రోజుకు కనీసం 15 నిమిషాలు పిల్లలతో కలిసి చదవండి అని homework ఇస్తారు. అందు కోసం రాత్రి పడుకునే ముందు సమయం కేటాయించుకోండి అని సూచన కూడా ఇస్తారు.    ఎందుకు మనం పాశ్చాత్య సంస్కృతిని తిట్టుకుంటాం? నేర్చుకో దగ్గ [...]
పూర్తిగా చదవండి

మొదటి బ్లాగు

Uncategorized కస్తూరి మురళీకృష్ణ
అందరికీ నమస్కారం. నేను కొత్తగా బ్లాగు ప్రారంభిస్తున్నాను. మీరంతా ప్రోత్సాహిస్తారని ఆశిస్తున్నాను. నా పరిచయం కోసం ‘నా గురించి ‘ పేజి చూడండి. మురళీకృష్ణ
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS