Sep 07
ఏల బ్లాగ వలె?
Uncategorized lalithag
బ్లాగకపోతే పోయేది లేదు
బ్లాగితే జరిగేను మేలు
బ్లాగే వారి మాటలు
బ్లా.. బ్లా.. అనిపించినా
బ్లాగినందుకు మనసు
బాగు బాగు
బ్లాగు వ్రాయు తీరు
వారు బ్లాగే జోరు
బ్లాగు బ్లాగుకు మారు
బ్లాగు వారందరు కారా ఒక తీరు,
వాగు వారు కాదు
వ్రాయు వారు వీరు
బ్లాగు భాషను పెంచు
భావమింపొందించు
భారమును దించు
మనసులోని ఊసులు
మాట్లాడ రాకున్నా
రాతలై రాలితే, రాయిని కాదని చెపుతాయి
బ్లాగులలో తెలుగు బ్లాగులే మేలు
తెలిసిన వారికి మల్లే పలకరించేరు
తెలియలేని విషయాలను తెచ్చి చూపేరు
తెలుగు బ్లాగరులే భేషు, తెలుసుకొని మెలిగేరు
తేనెలొలుకు భాషలో తేటగా పలికేరు
స్నేహ భావమది తీయనైనది కదా!
స్నేహితులు చదివితే అంతకంటేనా
స్వంత [...]
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి