Can't see Telugu? Learn here. More Questions? Ask here.

చందమామ కధలాంటి ఉగెత్సు

Movies Giri
ఉగెత్సు ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన జపనీయుల చిత్రాలలో ఒకటి. కధాపరంగా చూస్తే ఒక చందమామ కధలాగ ఉంటుంది, ఏభైల్లో నిర్మింపబడి బ్లాక్&వైట్ ఐనప్పటికీ ఇప్పటి చిత్రాలకి తీసిపోని విధంగా ఉంటుంది కధనం. పదహారవ శతాబ్దపు జపాన్. గెంజురో ఒక కుమ్మరి, అతని భార్య మియాగి, వారికి ఒక చిన్న కుర్రాడు గెనిచి; వాళ్ళ ఇంటి పక్కనే ఉంటారు తోబే, ఒహామ జంట. వీరుండేది ఒక చిన్న పల్లె. చుట్టుపక్కల జరుగుతున్న యుధ్ధాల ప్రభావం
పూర్తిగా చదవండి

Kill Bill కి తాత The sword of doom

Movies Giri
కిల్ బిల్ మొదటి భాగం చూసి బైటకి వస్తున్నప్పుడు ఎవరో ఒకావిడ తన స్నేహితురాలితో అనడం విన్నాను "ఇంకెప్పుడు ఇలాంటి చిత్రహింసలున్న సినిమాకి నన్ను నేను బలిచేసుకోను" అని. పాపం ఆమె ఏమి ఊహించుకుని వచ్చిందో కానీ అంతటి రక్తపాతం మాత్రం ఉంటుందని అనుకోలేదనుకుంటా. మరి ఆమె స్వోర్డ్ ఆఫ్ డూమ్ చూసుంటే ఏమనేదో? కిల్ బిల్ దర్శకుడు క్వెంటిన్ టారంటినోకి ప్రాచ్య దేశాల చిత్రాలంటే (మన దేశపు చిత్రాలని మినహాయించాలనుకుంటా)
పూర్తిగా చదవండి

Cinema Paradiso కి అంత సీనెందుకు?

Movies Giri
పోయిన నెల, 1990లో అంతర్జాతీయ చిత్రాల విభాగంలో ఆస్కర్ గెల్చుకున్న ఇటాలియన్ సినిమా 'సినిమా పారడీసో' చూసాను. బాగా పేరు గడించిన ఒక చిత్ర దర్శకుడి చిన్ననాటి జ్ఞాపకాల దొంతరే ఈ సినిమా. సిసిలిలో ఒక చిన్న ఊరిలో టొటో పెరుగుతాడు. ఆ ఊరిలో ఒకటే సినిమా హాలు. అందులో సినిమా నడిపించే ఆల్ఫ్రెడో కి టొటో అంటే ఇష్టం. దాంతో వాడు గంటల తరబడీ ప్రొజెక్టర్ గదిలో కుర్చుని, ప్రొజెక్టర్ ఎలా నడపాలో తెలుసుకుంటూ, సినిమాలు చూస్తూ
పూర్తిగా చదవండి

Akira’s Madadayo

Akira, Movies Giri
"Mada Kai" the students shout in unison. "Madadayo" shouts back the German professor. It is their annual get together - a ritual they religiously follow ever since their beloved professor retired. They tell jokes, get drunk, have a good time and then shout "Mada Kai" meaning "are you ready (for death)?" for which the professor always shoots back a "Madadayo", "not yet".Kurosawa's last movie is
పూర్తిగా చదవండి

Pulp fiction

Movies Giri
Venkat's take on Pulp Fiction in Poddu prompted me to write this piece. After all it is one of my all time favorites, and I wanted to jot down some scenes that I loved in the movie.The first time I saw Pulp Fiction was back in my Calcutta days (daze?) with a boisterous bunch of fellow-IIMC friends. I didn't follow the dialogue completely (in that case, avid fans would say, I didn't follow the
పూర్తిగా చదవండి

Akira’s Ran

Akira, Movies Giri
Akira Kurosawa's Ran is based on Shakespeare's King Lear, the Video cassette's blurb said. Otherwise I wouldn't have known having never read King Lear. Kurosawa's love for mounting epical movies, tragedies at that, resulted in Kagemusha and Ran. Both tell us of the futility of wars and how kings' hunger for power and ego have far reaching consequences for people around them. ==Tatsuya Nakadai
పూర్తిగా చదవండి

Akira’s Kagemusha

Akira, Movies Giri
History is replete with stories of kings leading troops into internecine wars - why go far back into time, we are seeing one such war right now ఇరాక్ లో. Balm the ego, Get the lady, Sieze the land, Get the oil reserves or whatever whim it might be, foot soldiers rush ahead at the king's orders into wars they understand very little about. Takeda clan in 16th century Japan (not a unified country at
పూర్తిగా చదవండి

About Yojimbo(1961) and Toshiro Mifune

All English Posts, Movies vbsowmya
If the propernouns mentioned in the title of this post sound totally alien to you, let me first explain them. Yojimbo is a 1961 Japanese movie by none other than Akira Kurosawa. Its said as a kind of prequel to Sanjuro, about which I blogged a [...]
పూర్తిగా చదవండి

Akira’s High and Low

Akira, Movies Giri
While watching Akira Kurosawa's gripping and suspenseful movie High and Low, I remembered an anecdote from Thomas Friedman's The world is flat where he compares two countries. Take a kid and his dad walking past a grand mansion. In the first country the kid says to his dad "I'll own such a thing one day", in the second the kid swears to his dad "I'll kill that owner one day". The difference?
పూర్తిగా చదవండి

Akira’s Stray Dog

Akira, Movies Giri
Wars take their toll on winners and losers alike with the commonfolk feeling aftereffects long after the cessation of hostilities. Japan in late 1940s was recovering from WW2 battering with many of its soldiers trying to bury the bloody war past behind and assimilate into the society. Some succeeded, some did not. Those who did not, strayed into dangerous paths creating problems for themselves
పూర్తిగా చదవండి

తప్పక చూడవలసిన నాలుగు మంచి సినిమాలు

Movies vbsowmya
ఓహో! ఎనిమిది రోజులు అయిపోయింది నేను కొత్త టపా రాయక ఇటీవలి కాలం లో ఇంత గ్యాప్ వచ్చినట్లు లేదు ఈ బ్లాగు కి. గత నెలా రెణ్ణెల్ల లో కొన్ని పనికిమాలినవి, కొన్ని మంచి నుంచి చాలా మంచి సినిమాలు చూడటం జరిగింది. ఆ మధ్య ప్రవీణ్ గారు అన్నట్లు… ప్రతి సినిమా గురించీ బ్లాగేంత ఓపిక లేదుకనుక, ఆ సినిమాల్ని పరిచయం చేస్తూ ఓ నాలుగు వాక్యాలు చెబుతున్నా అంతే. Bicycle Thieves: ఇటాలియన్ సినిమా. [...]
పూర్తిగా చదవండి

Akira’s Ikiru

Akira, Movies Giri
Akira Kurosawa's Ikiru tells us the story of an aging bureaucrat and his rekindled love for life when he finds out his end is near. In this moving story, the master director shows us how one can choose to take control of life, do as the heart says, enjoy life as it is; but so often we get busy living lives we never wanted - that living busily becomes life. Sad are such lives that find desire to
పూర్తిగా చదవండి

హాపీ డేస్ పాటలు – తొలి impressions

Movies, Music, Telugu, తెలుగు Giri
మొత్తం ఏడు పాటలు ఉన్నాయి హాపీ డేస్ లో - అన్నీ మంచి ప్రాచుర్యం పొందే విధంగానే కూర్చాడు కొత్త సంగీత దర్శకుడు మిక్కి. టైటిల్ పాట హాపీ డేస్ రాక్స్ మరియు జిల్ జిల్ జిగా అనే ఇంకో పాట ఒకే బాణీలో ఉండి - బీట్లు క్వీన్ పాట "వీ విల్ రాక్యూ" ని గుర్తు తెచ్చేవిగా, బాణీ మణిరత్నం చిత్రం యువ లో "ధక్కా లగా బుక్కా" పాటని గుర్తు తెచ్చేవిగా ఉన్నాయి. మిగతా పాటలన్నీ వినడానికి సొంపుగానే ఉన్నాయి. ఆనందదాయకమైన విషయం
పూర్తిగా చదవండి

బొమ్మరిల్లు DVD

Movies, Telugu, తెలుగు Giri
దాదాపు ఒక ఏడాది క్రితం బొమ్మరిల్లు చూసాను. ఖర్చు పెట్టిన పది డాలర్లు, డ్రైవ్ చేసిన డెభ్బై మైళ్ళు అంత బాధ నాకు అంతవరకు ఎప్పుడూ కలిగించలేదు. ముఖ్యంగా సినిమాని ఆకాశానికి ఎత్తేసిన సమీక్షకుల మీద పట్టలేనంత కోపం వచ్చేసింది. ఒకింత ఉక్రోషంతో అప్పుడు ఇది రాసాను. మళ్ళీ ఇప్పుడు శ్రీమతి కోసం ఇంటికి ఆ చిత్రరాజ DVDని తీసుకురావలసి వచ్చింది. ఇద్దరం సినిమా చూడడం పూర్తి కాగానే శ్రీమతికి చిన్న అనుమానం - అంతగా
పూర్తిగా చదవండి

నిజమా?

Movies, Music, Telugu, చిక్కు ముడి, తెలుగు Giri
శృతిలయలు చిత్రంలోని 'తెలవారదేమో స్వామి' పాటకి పల్లవి కళాతపశ్వి రాయగా చరణపూరణం సిరివెన్నెల చేసారని ఎక్కడో చదివిన గుర్తు. ఇది నిజమా?
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS